అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ అక్టోబర్ 1 వలిగొండ దుర్గామాత దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు 2026 నిర్వహణకు శివాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీని బుధవారం ఎన్నుకున్నారు.ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షునిగా బోళ్ల సుదర్శన్, ఉత్సవ కమిటీ అధ్యక్షునిగా బచ్చు శ్రీనివాస్ఉపాధ్యక్షులుగా బుంగమట్ల శ్రీను, మైసాళ్ల శ్రీకాంత్, దంతూరి అరుణ్, ఎమ్మే నవీన్, ప్రధాన కార్యదర్శులుగా మైసొల్ల శేఖర్, మన్నెం ప్రకాష్ రెడ్డి,కోశాధికారిగా కూర వెంకటేష్,
కార్యవర్గ సభ్యులుగా అవనగంటి శివ, గంగ దారివిక్రమ్, యాట శ్రీకాంత్, నాగేళ్లి పాండు,సాంస్కృతిక కార్యదర్శులుగా మాటూబారి విజయ్ కుమార్, బుంగమట్లచిన్న మహేష్, సామ శ్రీవర్ధన్ కుమార్, నిరుడు భాను, భువనగిరి నవీన్ కుమార్, కూర సాయి, మైసాళ్ల భరత్,ముఖ్య సలహాదారులుగా మాటూరి కృష్ణ, నిరుడు కృష్ణప్రసాద్, పిట్టల బుషికేశ్వులు, పాతకోట నరేష్, గంజి రాం ప్రసాద్, అప్పిశెట్టి సంతోష్, గంగదారి దయాకర్, వర్కాల వెంకటేష్, మాటూరిసంజీవ, బోళ్ల చిన్న శ్రీనివాస్, తవుటం రమేష్,డొగిపర్తి సంతోష్, మైసాళ్ల మచ్చగిరి, గట్టు రాజు, మైసొల్ల దాస్ లను ఎన్నుకున్నారు.ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలియజేశారు.