తెలంగాణ

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ వలిగొండ సెప్టెంబర్ 29 వలిగొండ మండల పరిధిలోని గోపరాజుపల్లి గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఊదరి దశరథ అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబానికి నల్ల మల్లారెడ్డి రూ.10000/- పైళ్ల సుధాకర్ రెడ్డి రూ.5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సలిగంజి పృద్వి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు సలిగంజి బిక్షపతి,మాజీ ఉపసర్పంచ్ ఎనుగుల ఐలయ్య, సీనియర్ నాయకులు పాలకూర్ల మల్లేశం, చిల్లర స్వామి, కోమటిరెడ్డి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

AKSHARA AAYUDHAM NEWS