ట్రస్మ జిల్లా కోశాధికారి వంగూరు పండుకు ఘన సన్మానం

August 25, 2026 | సినిమా వార్తలు

వలిగొండ ఆగస్టు 25 అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ పోచంపల్లి పట్టణానికి చెందిన కృష్ణవేణి స్కూల్ కరస్పాండెంట్ పోచంపల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా మంగళవారం యాదాద్రి జిల్లా ట్రస్మ అధ్యక్షుడు పాలకూర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దాసరిశ్రీ రాములు , రాష్ట్ర నాయకులు సత్యనారాయణ,డాక్టర్ మెరుగు మధు,మల్లికార్జున్, కాసుల వెంకటేశం, జిల్లా నాయకులు ఉగాది సోమిరెడ్డి తుంగతుర్తి రంగారావు, నరేందర్, దుర్గాప్రసాద్, కృష్ణంరాజు విజయలక్ష్మి, సంతోషి , రఘు అఖిల తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper