స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన తోటి స్నేహితులు

August 29, 2026 | తెలంగాణ

వలిగొండ ఆగస్టు 29 అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ తమతోపాటు ప్రగతి విద్యాలయంలో విద్యన భ్యసించిన పూర్వ విద్యార్థులు (2001- 2002 10th class) ఇటీవల మండల పరిధిలోని ఆరూరు గ్రామానికి చెందిన బొడ్డు నరేష్ అనారోగ్య సమస్యతో గత కొన్ని రోజుల క్రితం మరణించగా మిత్రులు అందరూ కలిసి నరేష్ కుటుంబాన్ని పరామర్శించి స్నేహితులందరూ కలిసి నరేష్ కుటుంబానికి 50,000 వేల రూపాయలు నరేష్ కూతురు రిషిక పేరు పైన fixed డిపాజిట్ చేసిన (fixed deposit Bond) బాండును నరేష్ కుటుంబానికి అందజేసినారు. ఈ కార్యక్రమంలో బంగాళ వెంకన్న గౌడ్, గుండు శ్రావణ్, చేగూరీ సురేందర్, రాచకొండ పాండు, గూడూరు రమణారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జంగుల్ గౌడ్, బెలిదే సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper