ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత

July 2, 2026 | తెలంగాణ

వలిగొండ జులై 2 అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ : వలిగొండ పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పోలెపాక జానకిరాములు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మొదలియార్ రవి కి 52,500 రూపాయల చెక్కును గురువారం లబ్దుదారునికి అందజేశారు.ఈ కార్యక్రమంలో వలిగొండ మండల అధ్యక్షులు బత్తిని సహదేవ్,సర్పంచ్ కుంభం వెంకట్ పాపిరెడ్డి,కాసుల వెంకన్న,రాచమల్ల తిరుపతయ్య,ఎమ్మే మల్లేశం,కొండూరు సాయి,పోలెపాక గోపాల్ ఉన్నారు

🌐 Select Language:
📰 ePaper