ఘనంగా అంతర్జాతీయ సహకారవారోత్సవాలు

June 30, 2026 | తెలంగాణ

వలిగొండ జూన్ 30 అక్షరఅయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్* అంతర్జాతీయ సహకార వారోత్సవాలను మంగళవారం వలిగొండ పట్టణ కేంద్రంలోని కార్యాలయంలో సంఘం కార్య నిర్వహణ అధికారి భువనగిరి ముత్యాలు ఆధ్వర్యంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బోనగిరి ముత్యాలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఒక చెట్టు నాటి పర్యావరణ పరిరక్షణకు దోహద పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం సిబ్బంది బుగ్గ అమరేందర్,మల్లారెడ్డి,గర్దాసు వంశీ కిషోర్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper