సాయి నికి శుభాకాంక్షలు తెలియజేసిన మారగోని శ్రీనివాస్ గౌడ్

June 16, 2026 | తెలంగాణ

వలిగొండ జూన్ 16 అక్షరాయుధం ప్రతినిధి బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు సాయిని యాదగిరి జన్మదినం సందర్భంగా ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు మారగోని శ్రీనివాస్ గౌడ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీ సంఘ బలోపేతానికి అనునిత్యం కృషి చేస్తూ అందరికీ తలలో నాలుక లాగా ఉంటూ నిండు నూరేళ్లు జీవించి ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

🌐 Select Language:
📰 ePaper