నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ బొడిగె లింగస్వామి గౌడ్
వలిగొండ జూన్ 25 అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్*మండల పరిధిలోని లింగరాజు పల్లి గ్రామానికి చెందిన గోపగోని విజయ దానయ్య కూతురు సౌజన్య వివాహం గురువారం దోనూరు ప్రతాపరెడ్డి గార్డెన్లో జరగగా ఆ వివాహం వేడుకకు లింగరాజు పల్లి గ్రామ సర్పంచ్ బొడిగే లింగస్వామిగౌడ్ హాజరై నూతన వధూవరులకు పట్టు వస్త్రాలను బహుమతిగా అందజేసి వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచులు,ఉపసర్పంచ్లు, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు.