05 Jul 2026 | 03:31 PM

యూరియాను అధిక ధరలకు విక్రయిస్తే లైసెన్సు రద్దు చేస్తాం వ్యవసాయ అధికారి అంజనీ దేవి

వలిగొండ జూన్ 23 అక్షర అయుధం ప్రతినిధి మారగొని శ్రీనివాస్ గౌడ్ : నిబంధనలకు విరుద్ధంగా యూరియాను అధిక ధరలకు విక్రయిస్తే లైసెన్సు రద్దు చేస్తామని వ్యవసాయ అధికారి పి అంజనీ దేవి అన్నారు. మంగళవారం ఎన్ డి సి ఎంఎస్ నెమలికాల్వలో ఆకస్మిక తనిఖీ చేశారు. అలాగే యూరియా పంపిణీ ఎ విధంగా చేస్తున్నారో గమనించి రైతులు యూరియా అప్ గురించి మరియు విక్రయాలు గురించి అడిగి తెలుసుకున్నారు.

🌐 Select Language:
📰 ePaper