వలిగొండ జులై 4 అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ : వలిగొండ మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల తెలంగాణ పబ్లిక్ స్కూల్ అయిన సందర్భంగా శనివారం రాష్ట్ర అధికారుల బృందం ఎస్ఈ బాల ప్రసాద్, డిప్యూటీ ఈఈ శివ కుమార్, మండల విద్యాధికారి సుంకోజు భాస్కర్, ఏఈ అమరేందర్ రెడ్డిటెక్నికల్ సిబ్బంది,సందర్శించిపాఠశాల విస్తీర్ణం, తరగతి గదులు మరియు ల్యాబ్స్, యితర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడిగి తెలుసుకోవడం జరిగింది.