05 Jul 2026 | 02:22 PM

పాము కాటుకు మహిళ మృతి

అక్షర ఆయుధం న్యూస్ :(రిపోర్టర్ కృష్ణ ) మే 30 న రాయదుర్గం మండలంలో 74 ఉడేగోళం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మాదిగ పూజారి రత్నమ్మ(50) మృతి చెందింది. ఇంటిముందు రాత్రి నిద్రిస్తుండగా ఆ టైం లో రత్నమ్మ పనుకున్న సమయంలో విషపురుగు కుడి కాలుకు కుటడం గమనించి కుటుంబ సభ్యులకు తెలియజేసింది. కుటుంబ సభ్యులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె ఉన్నట్లు తెలిపారు పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper