Header
05 Nov 2026 | 03:49 PM

ప ఆర్ టి యు రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ గా హనీఫ్

*అక్షర అయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ యాదాద్రి భువనగిరి అక్టోబర్ 18*పి ఆర్ టి యు తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో నిర్వహించిన ఎన్నికల్లో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు హనీఫ్ అహ్మద్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, తన గెలుపుకు సహకరించిన జిల్లా అధ్యక్షుడు మధుసూదన్, కార్యదర్శి వీరారెడ్డి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి రాష్ట్ర అడిట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు రాము, ప్రధాన కార్యదర్శి హరీకిషన్ రెడ్డి, చలపతి రెడ్డి తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.