Header
05 Nov 2026 | 03:46 PM

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేసిన సహదేవ్ గౌడ్

అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సౌజన్యంతో మండల పరిధిలోని 89 మంది బాధిత కుటుంబాలకు మంజూరైన 52 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంగళవారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని సహదేవ్ గౌడ్ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, తుమ్మల యుగేంధర్ రెడ్డి, ఎలిమినేటి సత్యనారాయణ, కాసుల వెంకన్న, దండ మల్లికార్జున్, ఎమ్మే లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.