05 Jul 2026 | 03:31 PM

స్వగ్రామంలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన వాడవాడల కలియతిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే కుంభం

వలిగొండ జూన్ 27 అక్షర ఆయుధం ప్రతినిధి మారగోనిశ్రీనివాస్ గౌడ్*వలిగొండ పట్టణ కేంద్రంలో స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి శనివారం ఉదయం సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన పట్టణ కేంద్రంలోని పలు విధులలో కలియ తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం పలు బాధిత కుటుంబాలను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. తన బాల్య మిత్రుడు నిరుడు రామచందర్ గత సంవత్సరం క్రితం మరణించగా వారి కుటుంబానికి ఒక లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు.

🌐 Select Language:
📰 ePaper