05 Jul 2026 | 03:31 PM

మత్యాద్రిలో జులై 10న సీల్డ్ టెండర్లు

వలిగొండ జూన్ 14 అక్షర అయుధం ప్రతినిధి*మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో కొలువైన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వచ్చే నెల 18న మధ్యాహ్నం 12 గంటలకు గుట్టపైన వివిధ వ్యాపార సముదాయలకు సీల్డ్ టెండర్లను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో సల్వాది మోహన్ బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు.

🌐 Select Language:
📰 ePaper