Header
05 Nov 2026 | 03:46 PM

ఎమ్మెల్యే కుంభం చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ*తహసిల్దార్ జి. దశరథ*

*అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ వలిగొండ అక్టోబర్ 14*స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా గురువారం మధ్యాహ్నం 3:00 గంటలకు వలిగొండ మండల కేంద్రము లోని దేవి శ్రీ గార్డెన్ లో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు,కల్యాణ లక్ష్మీ మరియు షాది ముబారక్ చెక్కులు అందజేయనున్నారని, ఈ కార్యక్రమానికి మండల పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు లబ్ధిదారులు అధిక సంఖ్యలో హాజరుకావాలని స్థానిక తహసిల్దార్ జి దశరథ బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.