05 Jul 2026 | 03:09 PM

దేవరపల్లి మూర్తి, నాగిరెడ్డి భాస్కర రావు లను పరామర్శించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

కాకినాడ జిల్లా జగ్గంపేట జూన్ 20: అక్షర ఆయుధం ప్రతినిధి జగ్గంపేట గ్రామానికి చెందిన తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు దేవరపల్లి మూర్తి ఇటీవలే సయాటికా కు సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. శనివారం ఆయనను పలకరించి ఆరోగ్య విషయాలు యోగక్షేమాలు అడిగి తెలుసుకుని, అదే గ్రామానికి చెందిన నాగిరెడ్డి భాస్కరరావు ఇటీవలే అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనను పలకరించి ఆరోగ్య విషయాలు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న జగ్గంపేట శాసనసభ్యులు టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూఈ కార్యక్రమంలో అడపా భరత్, జీను మణిబాబు, కొత్త కొండబాబు, దేవరపల్లి మూర్తి, పీ లా మహేష్, మారిశెట్టి రాధా, దాపర్తి సీతారామయ్య,మండపాక అప్పన్న దొర,నాగిరెడ్డి సాయి కృష్ణ, నాగిరెడ్డి అనిల్ కుమార్, చెల్లుబోయిన మురళి తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper