05 Jul 2026 | 02:36 PM

ఏసీపీని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సహదేవ్ గౌడ్

వలిగొండ జూన్ 30 అక్షరఅయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్*చౌటుప్పల్ ఏసిపి మధుసూదన్ రెడ్డిని మంగళవారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తిని సహదేవ్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన సహదేవ్ గౌడ్ కు ఏసీపీ శుభాకాంక్షలు తెలియజేశారు.

🌐 Select Language:
📰 ePaper