వలిగొండ జూన్18 అక్షర ఆయుధం ప్రతినిధి మారగొని శ్రీనివాస్ గౌడ్ :మండల పరిధిలోని పహిల్వాన్ పురం గ్రామానికి చెందిన బండారు భారతమ్మ చంద్రయ్య కుమార్తె మనిషా వివాహం టేకుల సోమవారం ఎంఎంఎస్ గార్డెన్లో జరగగా ఆ వివాహ వేడుకకు ఏజేఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి ఫౌండేషన్ తరపున పదివేల రూపాయలు ఆడపడుచు కానుకగా అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు గ్రామ యువత పాల్గొన్నారు.