05 Jul 2026 | 02:22 PM

భావన నిర్మాణ కార్మికునిగా గుర్తింపు కార్డు పొందటకు

అక్షర ఆయుధం న్యూస్( రిపోర్టర్ కృష్ణ) రాయదుర్గం మండలం లో లేబర్ ఆఫీస్ అధికారి అయినా సత్యనారాయణ మాట్లాడుతూ భారత ప్రభుత్వ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం మరియు అభివృద్ధి కొరకు చట్ట ప్రకారం 1996వ సంవత్సరంలో రూపొందించిన అమలు చేయడమైనది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం జి ఓ ఎం ఎస్ నంబర్ 41 తేదీ 30/04/2007 ద్వారా భావన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమం చట్టంలో సెక్షన్ 18 ప్రకారం ఆంధ్రప్రదేశ్ భావన ఇతర నిర్మా కార్మికుల బోర్డును ఏర్పాటు చేసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు వివిధ సంక్షేమం అభివృద్ధి పథకాలను అమలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జి ఓ ఎం ఎస్ నంబర్ 6 తేదీ 18 /3 2026 ద్వారా 1/03/2026 నుండి అమలు చేయుటకు నియమించడం జరిగింది 1) కార్మికుని కుమార్తె / కార్మికురాలు కు వివాహ కానుక(వివాహ తేదీ 6 నెలలు లోపు దరఖాస్తు చేసుకోవలెను ( ఇద్దరూ కుమార్తెలకు పరిమితం)20,000 2) కార్మికుని కుమార్తెలకు ప్రసితి సహాయం రూ. 20,000 3) కార్మికులకు సాధారణ మరణం పొందినచో వారి కుటుంబ కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం రూ. 60,000 4) కార్మికుని దహన సంస్కార ఖర్చుల నిమిత్తం రూ. 20,000 పొందవచ్చు మరియు మట్టి పని వారు పునాది గుంతులు తీయువారు చదును చెయ్యవారు తాపీ మేస్త్రులు తాపీ కూలీలు రాడ్ బెట్టింగు కార్పొరేట్ లో పెయింటర్లు సెంట్రింగ్ పనివారు మరియు గ్రానైట్ టైల్స్ మొదలగువారు పాలిష్ పనివారు కంకర ముఠా కార్మికులు రోడ్డు నిర్మాణ పని వారు రోలరు జెసిబి ఈ విధంగా ప్రతి పని చేసే కార్మికులకు ఉపయోగపడుతుంది అని చెప్పడం జరిగింది అర్హతలు కలిగిన వారు జత పరచవలసినవి & 1) భావన మరియు ఇతర నిర్మాణంగా కార్మికుడై ఉండవలెను 2)18 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగినవారు 3) గడిచిన సంవత్సరంలో కనీసం 90 రోజులు నిర్మాణ రంగంలో పని చేసి ఉండవలెను 4) నిర్ణిత పారం XXVII తో పాటు 2 పాస్ పోర్ట్ సైజు ఫోటోలు ఆధార్ కార్డు నకలు 5) సభ్యత్వం రుసం రూ. 50/( ఒక్కసారి మాత్రమే) మరియు సంవత్సరం చందా రూ. 12/-( నెలకురూ. 1/- చొప్పున( ఐదు సంవత్సరాలకు ఒకేసారిరూ. 110/- చెల్లించవచ్చు 6) ప్రతి సంవత్సరం తప్పనిసరిగా నవీకరణ చేయించుకోవలెను జి ఓ ఎం ఎస్. నంబర్ 33 ప్రకారం ఐదు సంవత్సరాల వరకు నవీకరణ చేసుకునే అవకాశం కలదు ఇంకా డీటెయిల్స్ కావాలనే కావాలనుకోవాలో ఇంకా పూర్తిగా తెలుసుకోవాలని వారు లేబర్ ఆఫీస్ నందు గలదు ప్రత్యేక అధికారి పేరు సత్యనారాయణ
మొబైల్ నెంబర్ 94 92 55 5198 కు ఫోన్ చేయొచ్చు

🌐 Select Language:
📰 ePaper