Header
04 Nov 2026 | 02:28 PM

అర్డిక సహాయం అందజేసిన ఏజేఆర్ ఫౌండేషన్ అధినేత

*అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ అక్టోబర్ 29 వలిగొండ*మండల పరిధిలోని పహిల్వాన్ పూర్ గ్రామానికి చెందిన శ్యామల మల్లయ్య చాలా రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ గురువారం మరణించగా విషయం తెలుసుకున్న ఏజేఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి వారి యొక్కకుటుంబ సభ్యులకు 5000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.