Header
04 Nov 2026 | 02:28 PM

అంజమ్మ జ్ఞాపకార్థం విద్యార్థులకు ప్యాడ్లు బహుకరణ

అక్షర ఆయుధం ప్రతినిధి మారగొని శ్రీనివాస్ గౌడ్ అక్టోబర్ 28 వలిగొండ వలిగొండ పట్టణ కేంద్రానికి చెందిన మాజీ వార్డు మెంబర్ కాంగ్రెస్ నాయకుడు మాధగోని యాదగిరి (ఎమ్ఎస్ గౌడ్) మాతృమూర్తి మాధగోని అంజమ్మ రెండవ వర్ధంతి సందర్భంగా బుధవారం బీసీ కాలనీలోని ప్రైమరీ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యగిరి గుట్ట ధర్మకర్త కూర వెంకటేష్, బీసీ సంఘం పట్టణ అధ్యక్షుడు నానచర్ల రమేష్, మాధగోని సత్తయ్య, మాధగోని పద్మ,బత్తిని బాల్ రాజు గౌడ్, బత్తిని శివ గౌడ్, మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.