Header
05 Nov 2026 | 03:46 PM

ఆడపడుచు పెళ్లికి ఏజేఆర్ ఫౌండేషన్ పెళ్లి కానుక

*అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ వలిగొండ అక్టోబర్ 14 మండల పరిధిలోని మహిల్వాన్ పురం గ్రామానికి చెందిన బండారి పద్మ మారయ్య కుమార్తె స్వాతి వివాహం ఎంఎంఎస్ ఫంక్షన్ హాల్ లో బుధవారం జరగగా ఏజేఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి సౌజన్యంతో ఆడపడుచు కానుకగా 5000 రూపాయలు ఫౌండేషన్ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు.