Header
04 Nov 2026 | 02:20 PM

99 వ వార్డు కూటమి అభ్యర్థిగా బొండా జగన్నాథం (జగన్) బి ఫారం రిటర్నింగ్ అధికారికి అందజేత

అక్షర ఆయుధం న్యూస్: అక్టోబర్ 22 అనకాపల్లి జిల్లా ( రిపోర్టర్ వెన్నెల శివకుమార్)జీవీఎంసీ 99వ వార్డ్ కూటమి అభ్యర్థిగా బొండా జగన్నాథం (జగన్) B -ఫారం ఎలక్షన్ అధికారులకు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బెల్లంకొండ రాజన్ రాజు, కల్లేపల్లి శ్రీనివాస్ వర్మ, బొండా లక్ష్మి, గొంతిన నరసింహా రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ 99వ వార్డ్ కార్పొరేటర్ సీట్ ఆశించి పార్టీ B-form రాని అనంతరం వారు నిష్క్రమించినందుకు వారికి ధన్యవాదములు తెలియజేస్తూ వారి చేతుల మీద B-Form సమర్పించడం జరిగింది.