04 Sep 2026 | 01:23 PM

సాయి రూప ట్రస్ట్ అన్నప్రసాదం వేదికఅన్నదాత సుఖీభవ

( అక్షరాయుధం న్యూస్ )ఆగస్టు 30 రిపోర్టర్ శివలింగం వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఈరోజు మధ్యాహ్నం నిరాశ్రయులకు మరియు ఆకలితో అలమటిస్తున్న అన్నార్తులకు, వీధియాచకులకు అన్నప్రసాదం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా రాజన్న ఆలయం ఆవరణంలో సాయిరూప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారంరోజున అన్న ప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్బంగా ట్రస్ట్ నిర్వాహకులు పిల్లీ బాబురావు మాట్లాడుతు వారి పేరు మీద అన్న ప్రసాదం ఈ రోజు యాచాకులకి పంపిణి చేయడం జరిగింది అలాగే ప్రతి దాతలకు పేరు పేరు నా ధన్యవాదములు ఈ రోజు మాకు సహకరించిన దాతలు ఇట్యాల మమత -శ్రీకాంత్ కనగర్తి(జ), వాస్తవ్యులైన వారి కుమార్తె శాన్వి పుట్టినరోజు సందర్బంగా మాకు ఈ కార్యక్రమం సహకరించారు ఈ కార్యక్రమం లో వ్యవస్థాపికులు ఎద్దండి రాజు,ట్రస్ట్ కోశాధికారి దూలం భూమేష్ గౌడ,,వాసాల హరిప్రసాద్ ,గొటీ నవీన్ ,సుకుమార్, తదితరులు పాల్గొన్నారు..." అన్నం పరబ్రహ్మ స్వరూపం ""దయచేసి ఆహారాన్ని వృధా చేయకండి,"

🌐 Select Language:
📰 ePaper