04 Sep 2026 | 01:30 PM

మండల ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసిన సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ రెడ్డి

వలిగొండ ఆగస్టు 28 అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ వలిగొండ మండల పరిధిలోని ఆయా గ్రామాల సోదర సోదరీమణులకు స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ఏ.శ్రీకాంత్ రెడ్డి రాఖీ పౌర్ణమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి అని అన్నా తమ్ముళ్లు అక్కాచెల్లెళ్లకు అండగా ఉండాలని ఆయన అన్నారు.

🌐 Select Language:
📰 ePaper