వలిగొండ సెప్టెంబర్ 3 అక్షర ఆయుధం ప్రతినిధి మారగోని శ్రీనివాస్ గౌడ్ మండల పరిధిలో అరూర్ గ్రామానికి చెందిన కొప్పుల శంకర్ గౌడ్ మృతి చెందగా గురువారం వారి కుటుంబాన్ని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వాకిటి అనంతరెడ్డి పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. అలాగే ఉప సర్పంచ్ గొడ్డటి సత్యం 5000 రూపాయలు గ్రామ శాఖ అధ్యక్షులు బుర్ర నరసింహ యాదవ్ 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో వేముల అనిల్ గుట్ట ధర్మకర్త దామర అంజయ్య శివాజీ యూనియన్ అధ్యక్షులు బత్తిని కర్ణ గౌడ్ కాంగ్రెస్ నాయకులు బండారు మైపాల్ రెడ్డి,చిలకమర్రి ఉపేందర్,ఎలిమినేటి పెంటయ్య, కొప్పుల దాసు,ఎర్ర గుట్ట ఎర్ర శ్రీనివాస్, లోతుకుంట లక్ష్మణ్ ,నల్ల రాములు, బత్తిని కిష్టయ్య, అధ్యక్షులు ఎర్ర సాయి గౌడ్, ఉపాధ్యక్షులు పాక మహేష్, సోషల్ మీడియా బుర్ర శ్రీకర్ యాదవ్ తుదరులు పాల్గొన్నారు.